భామిని
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
సంస్కృత సమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- ఆడుది
- క్రీడసమయమందు కోపము చూపెడు ఆడుది.
- ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక గ్రామము మరియు మండల కేంద్రము.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు