వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. భద్రము యొక్క ప్రత్యామ్నాయ రూపం.
  2. తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
  3. కృష్ణుడి అష్ట భార్యలలో ఒకరు భద్ర. గోలోక రాధ చెలికత్తలలో ఒకరి పేరు కూడా భద్ర. కుబేరుడి భార్యలలో ఒకరి పేరున్నూ ఇదే. భద్రం అంటే శుభమనీ, శ్రేష్ఠమనీ అర్థాలు ఉన్నాయి. భద్రమస్తు అంటే శుభం కలుగుగాక అని అర్థం. భద్రకాళి శక్తి రూపిణి. కృష్ణుడు పుట్టినప్పుడు అతడి స్థానంలో ఉంచిన ఆడ శిశువు ఈమే. కంసుడి చేతిలో మరణించకుండా తప్పించుకొన్నది. పార్వతి అవతారం.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=భద్రం&oldid=851956" నుండి వెలికితీశారు