బేరము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
  • ఉభయము
  • విసేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • వర్తక వ్యాపారము

బేరము అంటే వ్యాపారము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ప్రతిమ
  2. వ్యాపారము
సంబంధిత పదాలు
  • బేరగాడు.
  • బేరమాడు.
  • చౌకబేరము.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక సినీగీతంలో పద ప్రయోగము: భలే మంచి చౌక బేరము........ ..... మించినన్ దొరకదు త్వరంగొనుడు... సుజనులార.. భలే మంచి చౌక బేరము......

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బేరము&oldid=958124" నుండి వెలికితీశారు