బుగ్గ
(నీటి)బుగ్గ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • దేశ్యము
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
  • బుగ్గలు

అర్థ వివరణ <small>మార్చు</small>

  • పర్వతాదులయందు సంతతధారగా పైకుబికివచ్చు నీరు
  • నీటిబుగ్గ/ చంప

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

1.అర్ధము

  1. చెక్కిలి
  2. చెంప
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

నీ ఎర్రని బుగ్గలు చాల అందంగా వున్నాయి. ఒక పాటలో పద ప్రయోగము: ఎర్రా ఎర్రని బుగ్గల దానా,, చెంపకు చారెడు కన్నుల దానా..... మరచి పోయావా.... నన్నె .....

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=బుగ్గ&oldid=958044" నుండి వెలికితీశారు