బహుమానము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సం. వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- బహుమానము = బహుమానములు
అర్థ వివరణ <small>మార్చు</small>
ఉచితముగా ఇచ్చునది /సమ్మానము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- బహుమానముగా
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- శ్రీమతికొక బహుమతి ఇవ్వాలి.
- వానికి అవమానమును అక్కరలేదు బహుమానమును అక్కరలేదు