బద్ద
బద్ద
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
బ్రద్ద యొక్క రూపాంతరము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- కాయయొక్క ఖండము
- వెదురు తదితరల ఖండము/ ఉదా: వెదురు బద్ద/ తాటిబద్ద/ పప్పుబద్ద
- ఒక ముక్క
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- చీలిక
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- అచ్చుపోగులలో అని వెంబడి పోగులు చెదరకుండా దూర్చిన వెదురుబద్ద
- పండ్రెండు అంగుళముల కొలతబద్ద