బంతిచెట్టు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగము
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
బంతిచెట్లు
అర్ధ వివరణ <small>మార్చు</small>
ఇది ఒక అందమైన పూలమొక్క.
పదాలు <small>మార్చు</small>
- నానార్ధాలు
- సంభదిత పదాలు
- ముద్దబంతి
- నూకబంతి
- ఒంటిరెక్కబంతి
- కారపుబంతి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
బంతిచెట్లు మూడు నెలలలో పూలను ఇస్తాయి.