బంటు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం

బంటులు

అర్ధ వివరణ <small>మార్చు</small>

  1. విశ్వాసము,భక్తి మఱియూ ఆరాధనతో చేసేసేవకుడిని బంటు అనటం రివాజు.అనేకంగా దీనికి నమ్మిన చేర్చి నమ్మినబంటు గా వ్యవహరిస్తారు.
  2. సేవకుడు
  3. భక్తుడు/ భటుడు

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
సంభదిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

హనుమంతుడు తనని రామ బంటు గా చాటుకున్నాడు.

  1. భక్తుడు ; -"సీ. మునిమాపు బలుగంబమునఁ బుట్టి బంటు నక్కఱఁగాచినట్టి సింగంబ వీవ." పా. ౧, ఆ.
  2. శిష్యుడు. "చ. గొనములప్రోక యంగిరసుకూరిమి మన్మఁడువేల్పుటొజ్జపే, ర్మిని గనుఁగొన్న బిడ్డ మఱి మీకునుబంటు." య. ౩, ఆ.
  3. శూరుడు. -"క. ఇంటం దెవులునఁజచ్చుట, కంటెను బాపంబులొండుగలవె నృపులకున్‌, బంటైకలనం బొలియుటఁ, గంటనిధానంబుఁ గంటకాదే మనకున్‌." భార. భీష్మ. ౧, ఆ.
  • హనుమంతుడు రాముడికి నమ్మినబంటు

అనువాదాలు <small>మార్చు</small>

en
/henchman/ a servant, a peon;

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బంటు&oldid=957824" నుండి వెలికితీశారు