ఫలితము
ఫలితము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము/ విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
ఫలించినది. [భౌతికశాస్త్రము] రెండుగాని ఎక్కువగాని బలములచే సంఘటితమైనది (బలము) (Resultant).
- ఉపయోగము అని అర్థము: ఉదా: దాని వలన ప్రయోజనము లేదు.[ఫలితము లేదు]
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పరిక్షాఫలితము.
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- నా యత్నము ఫలితముకాలేదు