ప్రాయశ్చిత్తము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ప్రాయశ్చిత్తములు

అర్థ వివరణ <small>మార్చు</small>

  • పాపపరిహారము కొఱకు చేయు కర్మములు.
  • విధియు, నిషేధము, ప్రాయశ్చిత్తము, కామ్యకర్మ యీ 4 న్ను కర్మచతుష్టయ మనబడును.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అతడు తనకొమారునికి ప్రాయశ్చిత్తము చేయించినాడు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>