ప్రాకారము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

కోటలు, కంపెనీలు మొదలైన బృహత్తర భవనాల చుట్టూ నిర్మించిన నిర్మాణం.

  • ప్రత్యేకంగా..... గుడి మొదలగువాని \చుట్టుగోడ, ప్రహరి, వరణము.

ప్రహరిగోడ

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ప్రహరీ
సంబంధిత పదాలు

కంధావాటము, చుట్టుగోడ, పారి, పారిగోడ, ప్రగ్రీవము, ప్రహరి, బవరి, వరణము, సాలము.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>