ప్రకాశము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ప్రకాశాలు, ప్రకాశములు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. అన్నివైపులా వెలుగు విస్తరించడము.
  2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా.
  3. వెలుతురు/వెలుగు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. వెలుగు
సంబంధిత పదాలు
వెలుగు/ కాంతి /వెలుతురు /ప్రకాశించే/ ప్రకాశవంతమైన / ప్రకాశముతో
వ్యతిరేక పదాలు
  1. అంధకారము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఆ దీపము చాల ప్రకాశ వంతముగా వెలుగు చున్నది.

  • అతని పేరు నిండా ప్రకాశముగానున్నది

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ప్రకాశము&oldid=957532" నుండి వెలికితీశారు