పోటీ

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • పోటీలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  • పోటీ అంటే నైపుణ్యప్రదర్శనలో ఇతరులను అధిగమించడము లేక అధిగమించాలని అనుకోవడము.
  • ఇరు పోటీ ల తోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె

ఎదిరించు/ఉజ్జీ

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. పందెము
సంబంధిత పదాలు
  1. ఆటలపోటీలు
  2. పాటలపోటీలు
  3. పోటాపోటీ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

వారిద్దరి మద్య పోటీ రసవత్తరంగా మారింది

  • ఒక పదవికి పోటీపడే అభ్యర్థిగా ఉండటం
  • పోటీలలో పాల్గొనే క్రీడాకారుడు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పోటీ&oldid=957484" నుండి వెలికితీశారు