విభిన్న అర్ధాలు కలిగిన పదాలు <small>మార్చు</small>

పెరుగు (నామవాచకం) <small>మార్చు</small>

 
పెరుగు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పెరుగుఅంటే పాలతో తయారు చేసే ఒక ఆహారం. నులి వెచ్చని పాలకు కొంచము మజ్జిగని తోడు వేసి పులవ పెట్టడం ద్వారా పెరుగు తయారు ఔతుంది. భారతీయులకు ముఖ్యమైన ఆహారం. దీని నుండి మజ్జిగ తయారు చెయ్యవచ్చు. పెరుగు- (అభివృద్ధి చెందు) (క్రియ) ఉదా: పెరుగుట విరుట కొరకే....

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

అభివృద్ది చెండము అని కూడ అర్థము. చెట్టు పెరుగుతున్నది. ధరలు పెరిగాయి.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • పాలలో తోడు పెడితే అవి పెరుగు గా తోడు కుంటుంది.
  • ఒక పద్యంలో పద ప్రయోగము: పెరుగుట విరుగుట కొరకే.... ధర తగ్గుట హెచ్చు కొరకే

అనువాదాలు <small>మార్చు</small>

పెరుగు (క్రియ) <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. పెరుగుట.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము పెరిగాను పెరిగాము
మధ్యమ పురుష: నీవు / మీరు పెరిగావు పెరిగారు
ప్రథమ పురుష పు. : అతను / వారు పెరిగాడు పెరిగారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు పెరిగింది పెరిగారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • పెరుగుట విరుగుట కొరకే.... ఒక సామెత.

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పెరుగు&oldid=957347" నుండి వెలికితీశారు