వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. పీకు, పెళ్ళగించు,/మోయు/ గుంజు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

పెరుక్కో / పెరుక్కొని / లాక్కొను

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. వాళ్ళు వరి నారు పెరుకు తున్నారు
  2. దొంగ ఆమె మెళ్ళో గొలుసు పెరుక్కొని పారిపోయాఫు
  • వలుదయేనుఁగు ముత్తెములుపట్టి పులులపైఁ బెఱికిన యిఱ్ఱితోల్పెఱికగములు
  • బలిమిఁ గొనిన ధనము పదివేలయొంటెలు, పెఱికిరాఁగ వైరిభీకరుండు, వచ్చె నకులుఁడు
  • గుఱుకొని నేల వ్రక్కలుగఁ గ్రొచ్చియు మన్నులు మ్రింగియున్‌ శిలల్‌, వెఱికియు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పెరుకు&oldid=867217" నుండి వెలికితీశారు