వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం/దే. వి.
వ్యుత్పత్తి
 
కోడిపెట్ట
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పక్షులలో ఆడవి .... ఉదా: కోడి పెట్ట/

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"క. ఆలేమ యిల్లువెడలెను, గోలయుబలె నొక్కపెట్టకుక్కం గొనుచున్‌." శుక. ౨, ఆ.
"వ. సంచారార్థంబు దిక్కులకు వెడలు నక్కలరవంబుల నుక్కుఁదండసంబువోని ముక్కున నంకుశంబులంబోలు చరణనఖాంకురంబులఁ బెట్టనుం బోతునుం గఱచి యునిఱికియుఁ బట్టి యేకాంతప్రదేశంబున భక్షించునదియై." కాశీ. ౬, ఆ.
ఒక పాట లో పద ప్రయోగము
..... బంగారు కోడి పెట్ట వచ్చెనండీ...... ఒ పాపా..... ఒపాప....ఓపాపా....

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పెట్ట&oldid=957299" నుండి వెలికితీశారు