పూర్ణకుంబం
![](http://upload.wikimedia.org/wiktionary/te/thumb/8/87/jvrkp.vja.ap.KalaSaM.jpg/244px-jvrkp.vja.ap.KalaSaM.jpg)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒక చెంబులో లేదా బిందెలో నీళ్ళు పోసి, మూతి వద్ద మామిడి ఆకులు, అందులో కొబ్బరి కాయను పెట్టిన దానిని పూర్ణకుంబం అని అంటారు. పూజలో దీని వుంచుతారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు