పురి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము/ఉభ. దే. వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. పురము. నగరము / ఉదా: హస్తినాపురి
  2. మెలి;
  3. నెమిలిపింఛము;
  4. ధాన్యము నిలువజేయుటకు తాత్కాలికముగా గడ్డి ఎంటులతో కట్టినగాదె; కూటు. [గుంటూరు]
  5. నులుకదారపు ఉండ. [కరీంనగర్]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

పురిపులుగు or పురిపిట్ట a peacock, నెమలి. పురియెక్కిన, పురెక్కిన/పురెక్కించు, రెచ్చగొట్టు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పురి&oldid=957168" నుండి వెలికితీశారు