పునుగు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- పునుగు నామవాచకము/ దే. వి.
- వ్యుత్పత్తి
నామవాచకము పునుగు పిల్లి వలన కలుగు సుగంధద్రవ్యము ను పునుగు అని అంటారు.
అర్థ వివరణ <small>మార్చు</small>
- మార్జారికవలన గలుగు గంధద్రవ్యము. .... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- విశేష్యము .... పునుగు పిల్లివలన కలుగు సుగంధద్రవ్యము. ....... తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు