పిష్టపేషణన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. విసిరినపిండినే మఱలమఱల విసిరినట్లు. (ఊషరవృష్టివలె నిరర్థకము అని భావము.) విసరిననే పిండి యను పేరు వచ్చును. ఇఁక బిండిని విసరుటయన? అట్లే బియ్యము వండిన అన్నము అగును. అన్నమును వండుము అనిన? పిండిని అనినఁ దదుపకరణమును, అన్నమును అనిన బియ్యము అనియు అర్థము స్ఫురించును. అసంబద్ధభాషణమున స్వార్థత్యాగమున నీన్యాయముసయోగింపఁబడుదు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>