వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
పిల్లి
నల్లపిల్లి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
  1. పిల్లులు

అర్థ వివరణ <small>మార్చు</small>

పిల్లులు పెంపుడు జీవులు. కుక్కల తర్వాత ఇవి రెండవ స్థానంలొ ఉన్నాయి. అయినా ప్రపంచ వ్యాప్తంగా ఇవి మొదటి స్థానంలో 600 మిలియన్ ఇండ్లలో పెంచుకోబడుతున్నాయి.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. మార్జాలం
  2. బిడాలం
సంబంధిత పదాలు
  1. గండుపిల్లి.
  2. బావురుపిల్లి
  3. అడివిపిల్లి
  4. పునుగుపిల్లి
  5. జవ్వాజిపిల్లి
  6. చెవులపిల్లి

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.
  • పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ గమనించ లేదను కొనిందట.
  • పొయ్యిలో నుండి పిల్లి లేవలేదు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పిల్లి&oldid=957082" నుండి వెలికితీశారు