వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

మొలక, జుట్టుముడి అప్పుడే మొలచిన విత్తనపు మొక్క. లేదా జుట్టు/పిక్క

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

అరటిపిలక / పిలకజుట్టు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: దులపర బుల్లోడా....... దుమ్ము దులపర బుల్లోడా...... ...... మలప రాముల పిలక పట్టుకొని దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా .......

  • ఇలాంటి దగుల్బాజీపనులు చేస్తే పిలక ఊడ దీస్తాను

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పిలక&oldid=957072" నుండి వెలికితీశారు