పిడికిలి

పిడికిలి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • పిడికిళ్ళు.

అర్థ వివరణ <small>మార్చు</small>

ముడిచిన చేతి వ్రేళ్ళను పిడికిలి అంటారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. పిడికెడు.
  2. పిడికిలిబిగించు
  3. పిడిబాకు.
  4. గుప్పిలి
  5. పిడెకెడు మెతుకులు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

వాడు పిడికిలి బిగించాడు. ఒక పాటలో పద ప్రయోగము: పిడికిలి మించని హృదయంలో కడలిని మించిన ఆశలు దాచెను.......

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

fist


"https://te.wiktionary.org/w/index.php?title=పిడికిలి&oldid=957039" నుండి వెలికితీశారు