వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
పిండివంటలు:
  • పిండివంటలు

అర్థ వివరణ <small>మార్చు</small>

పిండివంట అంటే ఎక్కువ రోజులు నిలువ ఉండే ఆహారం. దీనిని చిరుతిండిగా తింటారు. పండుగ సందర్భాలలో బంధు మిత్రులు వచ్చినప్పుడు వీటిని చేయడం సంప్రదాయమే. ఈ అహారలను భగవంతుడికి నివేదిస్తుంటారు. అరిసెల వటి తీపి పిండి వటలను నోములలో కూడా చేస్తారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

పండగలకు పిండి వంటలు ఎక్కువగా చేస్తారు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పిండివంట&oldid=863136" నుండి వెలికితీశారు