వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

విభిన్న అర్థాలు కలిగిన పదాలు <small>మార్చు</small>

పాలు (క్షీరము) <small>మార్చు</small>

 
పాలు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూల పదం.
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. పాలు అంటే క్షీరదాలు పుట్టగానే తల్లి నుండి తీసుకొనే ఆహారం. బిడ్డ పుట్టగానే తల్లికి ప్రకృతి సిద్దంగా ఊరేవి పాలు. తల్లి పాలు శ్రేష్ఠమైనవి, ఆరోగ్యమైనవి, వ్యాధి నిరోధక శక్తిని కలిగి శీఘ్రముగా జీర్ణం కాగలిగిన ఆహారం.
  2. చెట్ల నుండి వచ్చు తెల్లని రసము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

పాలు (భాగము) <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూల పదం.
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. పాలు అనగా భాగము లేదా వంతు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • పాలు అనగా భాగము అనికూడ అర్థమున్నది. ఒక పద్యంలో పద ప్రయోగము చూడండి. ఖర్జూర ఫలములు గణికుండు కొని తెచ్చి, సగ పాలు మోహంబు సతికి నిచ్చే
  • * ఒక పద్యంలో పద ప్రయోగము: ఖర్జూర ఫలములు గణికుండు కొని తెచ్చి సగ పాలు మోహంబు సతిని నిచ్చె, నందు నాలుగవ పాలు నలుగ దమ్మునికిచ్చె, అష్ట భాగ మిచ్చె అతని సతికీ'

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పాలు&oldid=956998" నుండి వెలికితీశారు