పారిపోవు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
భయముతో వెనుదిరిగి పరుగెత్తుట.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఒక పద్య భాగములో పద ప్రయోగము: ..... మోహరమున తానెక్కిన పారిన గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ.. అర్థ:.. యుద్ధరంగమున తానెక్కిన గుర్రము పారిపోయినచో దానిని వెంటనే వదిలిపెట్టవలయును.