పసాదము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము/వై. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
- వంటకము. అన్నము -- శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"క. నాకుఁ బ్రియమయ్యెడు మీ, బంతిఁ బసాదముఁగొనఁగా." భో. ౩, ఆ.