పరమహంస
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఉత్తమ పదమును పొందిన సన్యాసిని పరమ హంస అందురు/జీవన్ముక్తుడు/ సన్యాసి అవధూత
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
రామక్రిష్ణపరమహంస
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- రహస్యమయిన పరమహంసధర్మమును ప్రహ్లాదునకు బోధించిన యొక మహర్షి
- ఆనందాత్మను నేను అని ఎరుక కలిగిన వాడు పరమహంస