పరమ
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
అర్థ వివరణ <small>మార్చు</small>
పరమ అంటే అధికమైన అని అర్ధం./మనస్సు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పరమపవిత్రము, పరమపావనము, పరమపదమ, పరమదుర్మార్గుడు, పరమనికృష్టుడు, పరమదరిద్రుడు, పరమగురువు, పరమ ఉత్కృష్టము, పరమాసహ్యము.
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఒక ప్రార్థనా గీతంలో పద ప్రయోగము: పరమ దయాళూ ప్రార్థన వినరా.... పాపములో పడనీయకురా....
బయటి లింకులు <small>మార్చు</small>
- ‘‘దీవనలు’’ అంటారు. పరమానందం అనే అర్థం కూడా ఉంది