పరంపర

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పరంపర అంటే ఒకదాని వెంట ఒకటి.

  • అనుక్రమము, ఆవృత్తు, తరతరము, తెరతెర, ధోరణి, పంక్తి, పారంపరి, పారంపర్యము, వరుస, శ్రేణి.

అనుక్రమము/క్రమము

సంతానము/వరుస

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అకుశల చెడ్డపనులను చేయించి దుఃఖ కారణం అవుతుంది. అలా జన్మ పరంపరలకూ దోహదం చేస్తుంది
  • పరంపరోపదేశమువలె వినఁబడినది
  • ఒక వరుసలో నేర్పరుపబడిన రాసుల పరంపర

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=పరంపర&oldid=857148" నుండి వెలికితీశారు