వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

(పత్+న+గమనము) పాదముచే నడక లేనిది

బహువచనం
 
పాము

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. పాము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

సర్పము* పాము

పర్యాయ పదములు
అండజము / అహి / ఉరగము / కాళము / భుజంగము / [[ఫణి / పన్నగము / పవనాశనము / దందశూకము / వ్యాళము / విషధరము / సర్పము / సరీసృపము.
సంబంధిత పదాలు

పన్నగశయనుడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పన్నగము&oldid=956718" నుండి వెలికితీశారు