పట్టుకొనుట
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
ఉదా: వారు దొంగను పట్టుకున్నారు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పట్టుకో / పట్టుకొన్నారు/ పట్టుకున్నాడు/ పట్టుకుంది/ పట్టుకున్నాను
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
పట్టుకుంటే పదివేలు ఇది ఒక సినిమా పేరు
- ఒక పాటలో పద ప్రయోగము: పట్టు కుంటె కంది పోవు పండు వంటి చిన్నదుంటే పక్క పక్క చేరుతారు మరియాదా....