పచ్చడి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- పచ్చి.
- బహువచనం
- పచ్చళ్ళు.
అర్థ వివరణ <small>మార్చు</small>
పచ్చడి అంటే అన్నం లో కలిపి తినటానికి అనువైన ఆహారము. ఇది ఒకటి రెండు రోజులకంటే నిలువ ఉండదు. దీనిని నూరి తయారు చేస్తారు.
తొక్కు, పచ్చడి [తెలంగాణ మాండలికం]/ ఊరివిండి [రాయలసీమ మాండలికం]/ వ్యంజనము/ ఉపదంశము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఊరుఁబిండులు నొకకొన్ని యొక్కకొన్ని, యూరుఁగాయలుఁ బచ్చళ్లు నొక్కకొన్ని