పంచలోహములు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
బంగారము, వెండి, రాగి, ఇనుము., జింక్ .... ఈ లోహాలను పంచ లోహాలు అని అంటారు. దేవతా విగ్రహాలను, ఆలయంలోని పాత్రలను పంచ లోహాలతో చేస్తారు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు