నౌక
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నౌక నామవాచకము.
- వ్యుత్పత్తి
ఇది ఒక మూల పదము.
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
నౌక అంటే సముద్ర ప్రయాణానికి, వస్తు రవాణాకు, పురాతన కాల విదేశీ వ్యాపారానికీ ఉపయోగ పడే బృహత్తర సముద్ర ప్రయాణ సాధనము.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- అనేక మంది జీవనయానాన్ని నౌకాయానంగా వర్ణిస్తారు.