వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

పని చేసె టప్పుడు ఎద్దుల జత మెడ పై వేసిన కాడిమానుకు, ఇతర వ్వవసాయ పరికరాలను, అనగా అరక, బండి మొదలగు వాటికి అనుసందానించే కర్ర పరికరము. నాగలికి వున్న ప్రధాన కర్ర. ఈ మాను నే ఎద్దుల మెడపై వున్న కాడిమానుకు అనుసందానిస్తారు.

కాడిమానికి ఆధారమై బండిలోనగువాని మొదటనుండెడు నిడుపాటిమ్రాను, కూబరము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"సీ. వెగడొంది రవితేరి నొగల గట్టినయట్టి వాహంబు లణకలు వైచికొనియె." విక్ర.౪,ఆ. ౫౨.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=నొగ&oldid=880430" నుండి వెలికితీశారు