వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి./యు. దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ప్రేమ అని అర్థము. /నెమ్మది /సంతోషము క్షేమము

పదాలు <small>మార్చు</small>

పర్యాయ పదాలు. స్నేహము,/ప్రేమ. నెమ్మది.. సంతోషము.. క్షేమము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ప్రేమము;"క. నెమ్మిగలవాని నా చి, త్తమ్మెరిసెడువాని సకలధర్మప్రియు నా, తమ్ముని విదురుం దోడ్కొని, రమ్మరుగుము కామ్యకాఖ్య రమ్యాటవికిన్‌." సం. "భ్రాతా మమ సుహృచ్చైవ సాక్షాద్ధర్మ ఇవాపరః, తస్య స్మృత్వాద్యసుభృశం హృదయం దీర్యతీవమే, తమానయ స్వధర్మజ్ఞం మమ భ్రాతరమాశువై." భార. ఆర. ౧, ఆ.
2. నెమ్మది;"క. ఇమ్మణిమతీపురమ్మునఁ, దమ్ముండును దాను నతిముదమ్ముననుండున్‌, నెమ్మిని నిల్వలుఁడనువాఁ, డిమ్మహిధనవంతుఁ డతఁడ యెవ్వరికంటెన్‌." భార. ౨, ఆ.
  • ఇమ్మణిమతీపురమ్మునఁ, దమ్ముండును దాను నతిముదమ్ముననుండున్‌, నెమ్మిని నిల్వలుఁడనువాఁ, డిమ్మహిధనవంతుఁ డతఁడ యెవ్వరికంటెన్‌
  • త్రిణయనుఁడు వరము వేఁడుము, దనుజాధిప యనుడు నతఁడు దద్దయు నెమ్మిన్‌

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=నెమ్మి&oldid=879887" నుండి వెలికితీశారు