నిర్వాహకుడు
నిర్వాహకుడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
విశేషణము/సం. విణ. (అ.ఆ.అ.)
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
అధినేత; పెత్తందారు; అజమాయిషీదారు; వ్యవహర్త; ప్రవర్తకుడు; ఉపదర్శి; మేనేజరు; యజమాని;
- నిర్వహించువాడు. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు