నిర్మూలము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

నిర్+మూలము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • మూలములేని
  • సర్వనాశనమైన అని అర్థము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయపదాలు
అంతము, అత్యయము, అవధ్వంసము, అపహతి, అప్యయము, అవలోపము, అవసాదనము, ఉన్మూలము, క్షతి, క్షయము, క్షీణము, , ధ్వంసనమ/ధ్వంసము, ధ్వస్తి, నష్టి, నాశము, నిర్మూలనము, నిర్మూలము, , నేలమట్టము, పతనమ
సంబంధిత పదాలు
నిర్మూలించుట/ నిర్మూలించి/ నిర్మూలముగా/
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>