నిర్ణీత కణమృతి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
జీవులలో కణములు సహజమరణము నిర్ణీతముగా పొందుట
అర్థ వివరణ <small>మార్చు</small>
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
గర్భస్థపిండములో నిర్ణీత కణమృతి ప్రక్రియ వలన వేళ్ళు ఒకదానినుండి వేఱొకటి వేఱవుతాయి. అవయవాల వృద్ధికి కూడ నిర్ణీత కణమృతి దోహదపడుతుంది.