నిరంతరమైన
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నిరంతరమైన
==విశేషణం== విశేషణం
- వ్యుత్పత్తి
నిర్+అంతరమైన. నిర్ అనగా లేని. అంతరం లేని.
అర్థ వివరణ <small>మార్చు</small>
ఎటు వంటి అంతరం(అడ్దంకి)లేని,అవిరళమైన.అవిఘ్నంగా.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
అంతరము.
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఆ నదిలోని నీరు నిరంతరం ప్రవహిస్తునే వుంటుంది.
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
బయటి లింకులు <small>మార్చు</small>