వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం.
  • దేశ్యము
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

నమ్మిక,విశ్వాసము/అభిమానము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. నమ్మిక, విశ్వాసము
సంబంధిత పదాలు
  1. మూఢవిశ్వాసము/మూడనమ్మకము/నమ్మలేను/నమ్మను /నమ్ముట / నమ్మునమ్మకపో /నమ్మి /నమ్మలేని నిజాలు / నమ్మించి నమ్మకస్థుడు
వ్యతిరేక పదాలు
  1. అపనమ్మకము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక సినిమాపేరులో పద ప్రయోగము: నమ్మినబంటు.

  • అనుకొన్నది జరుగునను నమ్మకముతో ఉండువాఁడు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=నమ్మకము&oldid=967174" నుండి వెలికితీశారు