నడక

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
దే. వి.

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
నడకలు = బహువచనము (ఉదా: వారు పెండ్లి నడకలు నడుస్తున్నారు అని అంటారు)

అర్థ వివరణ <small>మార్చు</small>

గమనము ఒక ప్రదేశమునుండి మరొక ప్రదేశమునకు కాలినడకన పోవడాన్ని నడక అని అంటారు. ప్రవర్తనము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • ప్రవర్తనము/ప్రవర్తన అని కూడ అంటారు: (ఉదా: వాని నడక (నడవడిక) బాగోలేదు == అనగా అతని ప్రవర్తన బాగోలేదు అని అర్థము)
సంబంధిత పదాలు
  1. నత్తనడక/నడపీనుగు
  2. పెళ్ళినడక
  3. పిల్లినడక/ హంసనడక/నడకదారి= అనగా కాలిబాట అని అర్థము./ నడకదారి / నడత / నడచి / నడువు / నడుస్తున్నాడు/ నడిపించు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: నిలువవే వాలుకనుల దాన వయ్యారి హంస నడక దాన, ... నువు కులుకుతు గల గల నడుస్తు వుంటే..... నిలువదే నామనసు....

  1. గురువు చెప్పిన మాటలు విని అలా నడుచుకో........

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=నడక&oldid=967164" నుండి వెలికితీశారు