వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

నటించు అనే క్రియా పదానికి నామవాచక రూపం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఉదాం. సినిమాలలో నటించుట /నాటకములో నటించుట/భక్తిని నటించుట./కపటవేషము. ఆడుట

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
ఏడ్పు నటించుట./ఒకనికి బదులుగా నటించుట/వేషము కట్టి ఆడుట./ నటించాడు/ నటించు/
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అతడు దుర్యోధనుని పాత్రలో లీనమై నటించాడు.

  • తనకు తెలియకున్నను తెలిసినట్లు నటించుట అను సందర్భమున వాడు పలుకుబడి

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=నటించుట&oldid=872503" నుండి వెలికితీశారు