నకలు
నకలు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
హింది నుంచి వచ్చినది
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
నకలు అంటే అసలుదానిని పోలిన మరి ఒకటి.
- అసలును అన్ని విధాల పోలి వున్నది.
- అటువంటిది
- అసలు లా వున్న మరొకటి
- వేరొకటి/అనుకరించు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
'అసలు' కానిది.నిజమైనదిగా భ్రమింపచేయునది.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
అసలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ముమ్మూర్తులా పోలి ఉండే నకలు
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>
బయటి లింకులు <small>మార్చు</small>