నందన
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నందన నామవాచకం.
- స్త్రీలింగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- హిందూ సంవత్సరాల పేర్లలో ఇరవైఆరు సంవత్సరము పేరు.
- ఇంద్రుని యుద్యానవనము
- ఉద్యానవనము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు