ధమనీచిత్రీకరణము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ధమనిలో వ్యత్యాసపదార్థము ఎక్కించి ఎక్స్ రే చిత్రము తీయుట.

అర్థ వివరణ <small>మార్చు</small>

ధమనులలో అసాధారణలను తెలుసుకొనుటకు వైద్యులు చేసే పరీక్ష.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

హృద్ధమనుల చిత్రీకరణముతో వైద్యులు సంకోచములను కనుగొనగలరు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>