ధన్వంతరి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకము.
- పుంలింగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- దేవవైద్యుడు( క్షీరసాగర మథన సమయంలో పుట్టిన అనేకములలో ఒకటి. ఆయుర్వేదానికి అధిష్టాన దేవత)./చంద్రుఁడు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ధన్వంతరి వచ్చినను మరణించినవానిని బ్రదికించునా?
అనువాదాలు <small>మార్చు</small>
మూలాలు, వనరులు <small>మార్చు</small>బయటి లింకులు <small>మార్చు</small> |