ధనపతి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- ధనపతి నామవాచకం
- వ్యుత్పత్తి
ధనమునకు అధిపతి
అర్థ వివరణ <small>మార్చు</small>
- ధనమునకు అధిపతి - కుబేరుడు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
ఒక పద్యంలో పద ప్రయోగము: ధనపతి సఖుడై యుండియు వెనయంగా శివుడు బిక్షమెత్తగ వలెసెన్