వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. యత్నించు.
  2. మొదలుకొను.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. యత్నించు. "శా. పుట్టంబుట్ట శరంబునన్‌ మొలవ నంభోయానపాత్రంబునన్‌, నెట్టంగల్గను గాళి గొల్వను బురాణింపన్‌ దొరంకొంటి." భాగ. ౧, స్కం.
  2. మొదలుకొను. "క. ఒక వంకజక్కగా వే, గక మును దొరఁకొని నిశార్ధఘటికలు చనునం, తకు వచ్చుట పోవుటలుడు, గక వైష్ణవులునికి నృపున గళ్లతెఱంగే." పర. ౩, ఆ.
  3. సంభవించు; "భూనుత నేనును నీవు జాహ్నవీ, పుత్రుడు నుండఁగా నహితమున్‌ భయమున్‌ దొరకొన్నె." భార. సభా. ౨, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=దొరకొను&oldid=876516" నుండి వెలికితీశారు